Latest news: Rajamouli: రాజమౌళి మాటలపై హిందూ సంఘాల తీవ్ర ఆందోళన

ప్రఖ్యాత దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి(Rajamouli) ఇటీవల హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీశాయి. ఆయన మాటలు హిందూ భావాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ విశ్వ హిందూ పరిషత్ (VHP) కఠినంగా స్పందించింది. రాజమౌళి వెంటనే క్షమాపణ చెబితే సరి, లేకపోతే ఆయన సినిమా ప్రదర్శనలను నిలిపివేయడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించింది. Read also:Russia Ukraine war : ట్రంప్ రష్యా–ఉక్రెయిన్ శాంతి కోసం 28 పాయింట్ల ప్రణాళికకు ఆమోదం తెలిపాడు… VHP నేత … Continue reading Latest news: Rajamouli: రాజమౌళి మాటలపై హిందూ సంఘాల తీవ్ర ఆందోళన