OG OTT : నెల తిరిగేలోపే OTT లో ‘OG’..డేట్ ఫిక్స్ ?
పవన్ కళ్యాణ్ నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘OG’ సినిమాపై ఇప్పుడు OTT ప్రేక్షకుల దృష్టి పడింది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద శాటిలైట్ హిట్‌గా నిలిచింది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పవర్ స్టార్ లుక్, మాస్ యాక్షన్ సీక్వెన్సులు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని కలసి … Continue reading OG OTT : నెల తిరిగేలోపే OTT లో ‘OG’..డేట్ ఫిక్స్ ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed