News Telugu: OG: బాక్సాఫీస్ కు వొచ్చిన ‘ఓజీ’ సినిమాపై చిరంజీవి ఏమన్నారంటే?

మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi తన తమ్ముడు పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ OG పై ప్రశంసలు కురిపించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సాధిస్తున్న అద్భుతమైన విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ, ట్విట్టర్ వేదికగా చిత్రబృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పవన్‌ను అభిమానులు ది ఓజీ – ఓజాస్ గంబిరంగా సంబరాలు చేసుకుంటుండటం చూసి తనకు ఎంతో సంతోషం కలిగిందని చిరంజీవి పేర్కొన్నారు. దర్శకుడు సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య, సంగీత దర్శకుడు తమన్ … Continue reading News Telugu: OG: బాక్సాఫీస్ కు వొచ్చిన ‘ఓజీ’ సినిమాపై చిరంజీవి ఏమన్నారంటే?