OG Collections : ‘OG’ 4 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజీత్ (Pawan – Sujeeth)కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ (OG)విడుదలైన వెంటనే భారీ హైప్ సృష్టించింది. పవన్ కళ్యాణ్ విభిన్న లుక్, స్టైలిష్ ప్రెజెంటేషన్, సుజీత్ ప్రత్యేక మేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచగా, రిలీజ్ తర్వాత ఆ అంచనాలకు తగిన ఫలితం అందిందని అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్ర పోషణతో పాటు యాక్షన్ సీక్వెన్సులు, క్లాసీ … Continue reading OG Collections : ‘OG’ 4 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed