Latest News: Netflix: నెట్‌ఫ్లిక్స్‌లోకి సిద్ధూ, ప్రదీప్ సినిమాలు

దీపావళి సందర్భంగా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్ధూ జొన్నలగడ్డ నటించిన “తెలుసు కదా”, ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో వచ్చిన “డ్యూడ్” సినిమాలు ఇప్పుడు డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం, “తెలుసు కదా” నవంబర్ 7 నుంచి, “డ్యూడ్” నవంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) స్ట్రీమింగ్‌కి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు థియేటర్లలో మంచి టాక్‌ తెచ్చుకున్న నేపథ్యంలో, వాటి డిజిటల్ విడుదలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. Read also: Bangalore: … Continue reading Latest News: Netflix: నెట్‌ఫ్లిక్స్‌లోకి సిద్ధూ, ప్రదీప్ సినిమాలు