Nayanthara: నందమూరి బాలకృష్ణ ‘NBK111’ లో నయనతార! అధికారిక ప్రకటన

మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో, నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK111’ గురించి ఒక సంచలన అప్‌డేట్ విడుదలైంది. ఈ సినిమాలో కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ధృవీకరించింది. మంగళవారం నయనతార పుట్టినరోజును పురస్కరించుకుని ఈ ప్రకటన చేయడం విశేషం. Read Also: Ram Pothineni: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ట్రైల‌ర్ విడుదల..హైలైట్స్ చూసారా? ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని తన సోషల్ … Continue reading Nayanthara: నందమూరి బాలకృష్ణ ‘NBK111’ లో నయనతార! అధికారిక ప్రకటన