Mrunal – Dhanush : ప్రేమికుల రోజున ఒకటి కాబోతున్న మృణాల్, ధనుశ్ ?

తమిళ స్టార్ హీరో ధనుష్ మరియు టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ, తాజాగా వినిపిస్తున్న వార్త సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీరిద్దరూ వచ్చే ఫిబ్రవరి 14న (ప్రేమికుల రోజు) అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒకటవబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. Talasani : తలసానిపై కేసు.. వివాదం ఏంటి? … Continue reading Mrunal – Dhanush : ప్రేమికుల రోజున ఒకటి కాబోతున్న మృణాల్, ధనుశ్ ?