Latest News: Mega Power Star Charan: ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ షూటింగ్ రేపటి నుంచి పూణెలో

పూణెలో ప్రత్యేక గీతం చిత్రీకరణకు రెడీ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్(Mega Power Star Charan) మరియు దర్శకుడు బుచ్చి బాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’(Peddi) చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం ఒక ప్రత్యేక పాట షూట్ రేపటి నుంచి పూణెలో ప్రారంభం కానుంది.ఈ పాటలో చరణ్‌తో కలిసి జాన్వీ కపూర్ స్టెప్పులేయనుండటం ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి రేపుతోంది. Read also: TG Elections … Continue reading Latest News: Mega Power Star Charan: ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ షూటింగ్ రేపటి నుంచి పూణెలో