Latest News: Mass Jathara: U/A సర్టిఫికేట్‌తో మాస్ జాతరకు గ్రీన్ సిగ్నల్!
రవితేజ, శ్రీలీల జంటగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “మాస్ జాతర”(Mass Jathara) ఇప్పుడు రిలీజ్‌కి సర్వసన్నద్ధమైంది. సినిమా సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం 2 గంటల 40 నిమిషాల నిడివితో థియేటర్లలోకి రానుంది. Read also: Virat Kohli: వన్డే క్రికెట్‌లో రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో రవితేజ … Continue reading Latest News: Mass Jathara: U/A సర్టిఫికేట్‌తో మాస్ జాతరకు గ్రీన్ సిగ్నల్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed