Jio Studios: బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ ధురంధర్‌కు సీక్వెల్ ఫిక్స్

Jio Studios: ఆదిత్య ధర్(Aditya Dhar) దర్శకత్వంలో, రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, కథనం, యాక్షన్ సీక్వెన్సులు, రణ్‌వీర్ సింగ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా దేశ భద్రత, రహస్య మిషన్ల నేపథ్యంతో రూపొందిన కథ ప్రేక్షకులను థియేటర్లకు పెద్ద సంఖ్యలో రప్పించింది. ఫలితంగా కేవలం 20 … Continue reading Jio Studios: బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ ధురంధర్‌కు సీక్వెల్ ఫిక్స్