Latest News: Jatadhara: ‘జటాధర’ ట్రైలర్ రిలీజ్

యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘జటాధర’( Jatadhara) ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో విడుదలైన క్షణాల్లోనే విపరీతమైన స్పందనను పొందింది. సినిమా విజువల్స్, నేపథ్య సంగీతం, గ్రాఫిక్స్ అన్నీ అత్యున్నత స్థాయిలో ఉండటం విశేషం. మహేశ్ బాబు ట్రైలర్ విడుదల సందర్భంగా సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, “జటాధర ట్రైలర్ అద్భుతంగా ఉంది, సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి” అని సోషల్ మీడియాలో … Continue reading Latest News: Jatadhara: ‘జటాధర’ ట్రైలర్ రిలీజ్