Latest News: Janwar: తల లేని శవం మిస్టరీ: ZEE5లో ‘జానవర్’ సిరీస్.. సస్పెన్స్‌తో సంచలనం!

2025లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘జానవర్: ది బీస్ట్ వితిన్’ (Janwar: The Beast Within) ప్రస్తుతం ఓటీటీ (OTT) ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సిరీస్ మొదటి నిమిషం నుండే కట్టిపడేస్తోంది. సినీప్రియులు ఈ సిరీస్‌ను చూడటం మొదలుపెడితే, క్లైమాక్స్ వరకు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 లో హిందీలో విడుదలైన ఈ సిరీస్ ప్రస్తుతం టాప్ 10 జాబితాలో మొదటి … Continue reading Latest News: Janwar: తల లేని శవం మిస్టరీ: ZEE5లో ‘జానవర్’ సిరీస్.. సస్పెన్స్‌తో సంచలనం!