Jana Nayagan box office : జన నాయగన్ బాక్సాఫీస్, తొలి రోజే 100 కోట్లు? విజయ్ సినిమా రికార్డులు

Jana Nayagan box office : తలపతి విజయ్ చివరి సినిమా కావడంతో ‘జన నాయగన్’ పై అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరాయి. ఇంకా సీబీఎఫ్‌సీ నుంచి పూర్తి సర్టిఫికెట్ రాకపోయినా, సినిమా చుట్టూ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. విజయ్ చివరిసారి వెండితెరపై కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ థియేటర్లలో సంబరాలకు సిద్ధమవుతున్నారు. తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తిగా ప్రారంభం కాకపోయినా, విదేశీ మార్కెట్లలో మాత్రం సినిమా దుమ్మురేపుతోంది. ప్రీ–సేల్స్ ఆధారంగా చూస్తే, విజయ్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్‌లలో … Continue reading Jana Nayagan box office : జన నాయగన్ బాక్సాఫీస్, తొలి రోజే 100 కోట్లు? విజయ్ సినిమా రికార్డులు