Telugu News: JaiHanuman Movie :రిషబ్ శెట్టి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రస్తుతం టాప్ ఫామ్‌లో ఉన్నారు. కాంతార భారీ విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆ క్రేజ్‌ని సక్సెస్‌ఫుల్‌గా ఉపయోగించుకుంటూ వరుసగా పాన్ ఇండియా చిత్రాలను లైన్‌లో పెట్టారు. కన్నడ భాష నుంచి రీజినల్ స్థాయిలో విడుదలైన కాంతార తరువాత, తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల్లో కూడా అద్భుతమైన వసూళ్లు సాధించడంతో రిషబ్ ఒక్కసారిగా నేషనల్ లెవల్ స్టార్‌గా మారిపోయారు. నటుడు, దర్శకుడిగా రాణించిన ఆయన, ఈ విజయానంతరం ప్రీక్వెల్‌గా … Continue reading Telugu News: JaiHanuman Movie :రిషబ్ శెట్టి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ