Prabhas Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఇదేనా?

సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులందరిలోనూ అంచనాలు పెంచుతున్న చిత్రం ‘ఫౌజీ’(Fauji ), రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సున్నితమైన ప్రేమ కథలు తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఇప్పటికే భారీ చర్చనీయాంశమైంది. ప్రభాస్ కెరీర్‌లో ఇంతకుముందు ‘సలార్’, ‘కళ్కి 2898 ఏడి’ వంటి మాస్, ఫాంటసీ యాక్షన్ మూవీల తర్వాత, ‘ఫౌజీ’లో ఆయనను పూర్తిగా కొత్తగా, దేశభక్తి జవాన్ పాత్రలో చూడబోతున్నామనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సినిమా … Continue reading Prabhas Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఇదేనా?