Latest News: Ilayaraja: ఇళయరాజ స్టూడియో కి బాంబు బెదిరింపులతో పోలీసుల తనిఖీలు
తమిళనాడు రాజధాని చెన్నై మళ్లీ బాంబు బెదిరింపులతో ఉలిక్కిపడింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) స్టూడియోకు మంగళవారం ఒక అనుమానాస్పద ఇమెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌లో స్టూడియోలో పేలుడు పదార్థం అమర్చినట్లు పేర్కొనడంతో, పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) కార్యాలయానికి వచ్చిన ఈ ఇమెయిల్ ఆధారంగా, టీ నగర్‌లోని ఇళయరాజా స్టూడియోకు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు చేరుకున్నాయి. మొత్తం భవనాన్ని జాగ్రత్తగా తనిఖీ చేసిన పోలీసులు ఎలాంటి … Continue reading Latest News: Ilayaraja: ఇళయరాజ స్టూడియో కి బాంబు బెదిరింపులతో పోలీసుల తనిఖీలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed