Latest News: Filmfare 2025 Winners: ఫిల్మ్ ఫెయిర్ 2025లో ‘లాపతా లేడీస్’ సత్తా

అహ్మదాబాద్‌లో అట్టహాసంగా ఫిల్మ్ ఫెయిర్ 70వ అవార్డ్స్ 70వ ఫిల్మ్ ఫెయిర్ అవార్డుల(Filmfare 2025 Winners) వేడుక అహ్మదాబాద్ వేదికగా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్‌ ప్రముఖులు హాజరై వేదికను కళకళలాడించారు. షారుక్ ఖాన్, కరణ్ జోహార్, మనీష్ పాల్ హోస్ట్‌లుగా వ్యవహరించగా, షారుక్, కృతి సనన్, కాజోల్ వంటి తారలు స్టేజ్‌పై డ్యాన్స్‌ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. Read also: Archery Premier League: మోదీని కలిసిన రామ్ చరణ్ దంపతులు 13 అవార్డులతో … Continue reading Latest News: Filmfare 2025 Winners: ఫిల్మ్ ఫెయిర్ 2025లో ‘లాపతా లేడీస్’ సత్తా