Japan Mega Fans : రామ్ చరణ్ ను కలిసేందుకు జపాన్ నుంచి వచ్చిన ఫ్యాన్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అంతర్జాతీయ స్టార్డమ్‌ను మరోసారి నిరూపించుకున్నారు. ఆయన్ను కలవాలనే ఆకాంక్షతో సుదూర దేశం జపాన్ నుంచి కొంతమంది అభిమానులు ప్రత్యేకంగా ఆయన నివాసానికి చేరుకున్నారు. జపాన్ నుంచి వచ్చిన ఈ అభిమానులను రామ్ చరణ్ సాదరంగా ఆహ్వానించారు. వారిని తన ఇంట్లో కలుసుకుని, వారితో కొంత సమయం గడిపారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో కాసేపు ముచ్చటించారు, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జపాన్ నుంచి తన కోసం వచ్చినందుకు ఆయన … Continue reading Japan Mega Fans : రామ్ చరణ్ ను కలిసేందుకు జపాన్ నుంచి వచ్చిన ఫ్యాన్స్