Director Maruthi interview : డైరెక్టర్ మారుతి మాటలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..! ‘రాజా సాబ్’

Director Maruthi interview : The Raja Saab విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో దర్శకుడు Maruthi మీడియా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. జనవరి 9న సినిమా విడుదల కావడంతో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న మారుతి మాటలే ఇప్పుడు Prabhas అభిమానుల్లో చర్చకు దారి తీస్తున్నాయి. ఇంటర్వ్యూల్లో మారుతి చెప్పే విషయాలు ఒకలా ఉన్నా, అవి సోషల్ మీడియాలో చిన్న వీడియో క్లిప్స్‌గా బయటకు వెళ్లేటప్పుడు మరోలా అర్థమవుతున్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఎడిట్ చేసిన క్లిప్స్ వల్ల … Continue reading Director Maruthi interview : డైరెక్టర్ మారుతి మాటలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..! ‘రాజా సాబ్’