Dhurandhar Telugu Release : రణ్‌వీర్ సింగ్ హిట్ ‘ధురంధర్’ తెలుగు వెర్షన్ త్వరలోనే?…

Dhurandhar Telugu Release : రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రిలీజ్‌పై బలమైన చర్చ మొదలైంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘ధురంధర్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ పవర్‌ఫుల్ నటన, దర్శకుడు ఆదిత్య ధార్ ప్రెజెంటేషన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే సౌత్ ఇండియా ప్రేక్షకుల నుంచి ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, … Continue reading Dhurandhar Telugu Release : రణ్‌వీర్ సింగ్ హిట్ ‘ధురంధర్’ తెలుగు వెర్షన్ త్వరలోనే?…