Dhurandhar box office : 600 కోట్ల క్లబ్‌లో ధురంధర్.. వంగా రికార్డు బ్రేక్!
Dhurandhar box office : బాక్సాఫీస్ వద్ద ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ అంచనాలను మించి దూసుకుపోతోంది. విడుదలై 19వ రోజునే ఈ సినిమా భారత్‌లో రూ.600 కోట్ల నెట్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఘనతతో దర్శకుడు ఆదిత్య ధర్ కోయిమోయ్ డైరెక్టర్స్ ర్యాంకింగ్‌లో గణనీయమైన పురోగతి సాధించారు. కోయిమోయ్ డైరెక్టర్స్ ర్యాంకింగ్‌లో హిందీ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. 100 కోట్ల క్లబ్‌లో సినిమా ఉంటే 100 పాయింట్లు, … Continue reading Dhurandhar box office : 600 కోట్ల క్లబ్‌లో ధురంధర్.. వంగా రికార్డు బ్రేక్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed