Telugu News: Chikiri song: 75 మిలియన్ వ్యూస్… యూట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’(Chikiri song) పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డుల పంట పండిస్తోంది. విడుదలైన వెంటనే ప్రేక్షకులను ముగ్ధులను ఈ మెలోడీ తాజాగా 75 మిలియన్లకు పైగా వ్యూస్, 1.44 మిలియన్లకు పైగా లైక్స్ అందుకొని ఘన విజయాన్ని నమోదు చేసింది. యూట్యూబ్ మ్యూజిక్ ట్రెండింగ్‌లో ఇప్పటికీ నంబర్ వన్ స్థానం దక్కించుకోవడం విశేషం. Read Also: Globetrotter:ఈవెంట్ … Continue reading Telugu News: Chikiri song: 75 మిలియన్ వ్యూస్… యూట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌