boxoffice collection: ఛాంపియన్, శంబాల కలెక్షన్లు ఎంతంటే?

క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో థియేటర్లకు ప్రేక్షకుల రాక కొంత మేర పెరిగినప్పటికీ, సినిమాల వసూళ్లు మాత్రం పూర్తిగా కంటెంట్‌పై ఆధారపడి(boxoffice collection) ఉన్నాయని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకే ప్రేక్షకులు ప్రాధాన్యం ఇస్తుండగా, సగటు లేదా బలహీన కథనంతో వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోతున్నాయని అంటున్నారు. ఛాంపియన్’ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.8.89 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో … Continue reading boxoffice collection: ఛాంపియన్, శంబాల కలెక్షన్లు ఎంతంటే?