Breaking News – Ibomma Ravi : పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి

ఐ-బొమ్మ వెబ్‌సైట్‌కు సంబంధించిన కీలక నిందితుడు రవిని నాంపల్లి కోర్టు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. కొత్త సినిమాలను పైరసీ చేస్తూ వెబ్‌సైట్‌లో ఉంచే ఈ కేసులో మరిన్ని లోతైన వివరాలు రాబట్టాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, విచారణ నిమిత్తం అతడికి 5 రోజుల కస్టడీకి అనుమతిని మంజూరు చేసింది. హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులు ఇటీవల రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సినిమాలకు పెద్ద … Continue reading Breaking News – Ibomma Ravi : పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి