Akhanda 2 :’అఖండ 2′ ప్రమోషన్ లో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లోనే మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని ‘అఖండ 2: తాండవం’ చిత్రంతో సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2D మరియు 3D ఫార్మాట్‌లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం దేశవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే ముంబై, చిక్కబళ్లాపుర (కర్ణాటక), హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలలో ప్రమోషన్స్ పూర్తి చేసుకున్న బాలకృష్ణ, తాజాగా చెన్నైలో మీడియా … Continue reading Akhanda 2 :’అఖండ 2′ ప్రమోషన్ లో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు