Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ‘లాక్‌డౌన్’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘లాక్‌డౌన్’ సినిమా కొత్త రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. మొదట జూన్‌లో విడుదల చేయాలనుకున్న సినిమా, ఇప్పుడు డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి AR జీనాకి దర్శకత్వం వహించారు, ఇదే ఆయన తొలి చిత్రం. ఈ కథ భయం, ధైర్యం, మనుగడ కోసం పోరాటం చుట్టూ తిరుగుతుందని చిత్రబృందం తెలిపింది. ఈ సంవత్సరం అనుపమ వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో,(Anupama … Continue reading Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ‘లాక్‌డౌన్’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed