Akhanda 2 release date : ‘అఖండ 2’ కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది…

Akhanda 2 release date : బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’ కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 14 రీల్స్ ప్లస్‌ మరియు ఈరోస్ మధ్య ఆర్థిక వివాదాల కారణంగా డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు కేసు కారణంగా సినిమా రిలీజ్ పై అనిశ్చితి నెలకొంది. అయితే తాజాగా అన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడంతో, … Continue reading Akhanda 2 release date : ‘అఖండ 2’ కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది…