Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఉడుపిలోని పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ చేతుల మీదుగా ఆయనకు ‘అభినవ కృష్ణ దేవరాయ’ అనే విశిష్ట బిరుదు ప్రదానం చేయబడింది. మఠం ఆధ్వర్యంలో జరిగిన ‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్వామీజీ ఈ గౌరవాన్ని ప్రకటించారు. చారిత్రక విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు కళలు, ధర్మానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో, అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా … Continue reading Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు