Latest News: Warangal: వరంగల్‌లో వీధికుక్కల ఆగడాలు! బాలికపై దారుణ దాడి!

వరంగల్(Warangal)నగరంలో మానవత్వాన్ని కదిలించే సంఘటన చోటుచేసుకుంది. హనుమకొండ న్యూ శాయంపేటలో ఓ చిన్నారి వీధికుక్కల బారినపడింది. చిట్టి అనే బాలిక చేతిలో కవర్ పట్టుకొని ఇంటికి వెళ్తుండగా, రోడ్డుకిరువైపుల కాపు కాసిన పది కుక్కలు ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డాయి. క్షణాల్లోనే బాలికను చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడి చేశాయి. భయంతో చిన్నారి గట్టిగా అరవడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి అప్రమత్తమయ్యాడు. వెంటనే రాళ్లు విసురుతూ కుక్కలను తరిమి బాలిక ప్రాణాలు కాపాడాడు. తీవ్ర గాయాలపాలైన బాలికను స్థానికులు … Continue reading Latest News: Warangal: వరంగల్‌లో వీధికుక్కల ఆగడాలు! బాలికపై దారుణ దాడి!