Vladimir Putin: అధ్యక్షుడి ఇంటిని టార్గెట్ చేశారని ఉక్రెయిన్‌పై రష్యా విమర్శలు

రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్ దాడికి యత్నించిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత రెండు రోజులుగా 91 దీర్ఘశ్రేణి (లాంగ్ రేంజ్) డ్రోన్లను ఉపయోగించి పుతిన్ నివాసంపై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆయన వెల్లడించారు. ఈ దాడులను రష్యా రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని తెలిపారు. శత్రుదేశాల నుంచి వస్తున్న ఈ తరహా దాడులు దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నాయని లావ్రోవ్ … Continue reading Vladimir Putin: అధ్యక్షుడి ఇంటిని టార్గెట్ చేశారని ఉక్రెయిన్‌పై రష్యా విమర్శలు