Latest News: TSSPDCL: తెలంగాణలో మూడో డిస్కంతో విద్యుత్ రంగంలో కొత్త అధ్యాయం

తెలంగాణ(Telangana ) రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ(TSSPDCL) వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో మూడో డిస్కం (Distribution Company) కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, ప్రత్యేక రంగాలపై మెరుగైన దృష్టి పెట్టే ఉద్దేశంతో ఈ కొత్త డిస్కాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. Read also:  AP Gov: … Continue reading Latest News: TSSPDCL: తెలంగాణలో మూడో డిస్కంతో విద్యుత్ రంగంలో కొత్త అధ్యాయం