News Telugu: Tourist: విశాఖ పర్యాటకులకు శుభవార్త.. ఇకపై రూ.250 కడితే చాలు

విశాఖపట్నం (Visakhapatnam) సందర్శకులకు, స్థానికులకు మరింత అనుకూలంగా ఉండేలా వీఎంఆర్‌డీఏ (VMRDA) ఒక కొత్త పద్ధతి తీసుకొస్తోంది. త్వరలోనే ‘ఇంటిగ్రేటెడ్ టూరిస్ట్ కార్డు’ పేరుతో ఒకే కార్డు ద్వారా అనేక పర్యాటక ప్రదేశాలను తక్కువ ఖర్చుతో సందర్శించే సౌకర్యం అందుబాటులోకి రానుంది. Read also: Pawan Kalyan: నిర్మాత ఏవీఎం శరవణన్ మృతి.. సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్ Good news for Visakhapatnam tourists ఎందుకు ఈ కార్డు? ఇప్పటి వరకు విశాఖలోని ప్రతి మ్యూజియం, … Continue reading News Telugu: Tourist: విశాఖ పర్యాటకులకు శుభవార్త.. ఇకపై రూ.250 కడితే చాలు