Thailand Cambodia conflict : సీస్‌ఫైర్‌న్నా? థాయ్‌లాండ్ దాడులు ఆగబోవని స్పష్టం…

Thailand Cambodia conflict : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ థాయ్‌లాండ్–కంబోడియా మధ్య కాల్పుల విరమణ జరిగిందని ప్రకటించిన కొన్ని గంటల్లోనే, థాయ్ ప్రధాని అనుతిన్ చార్న్వీరకుల్ స్పష్టమైన సందేశం ఇచ్చారు. తమ దేశ భద్రతకు ముప్పు పూర్తిగా తొలగే వరకు సైనిక చర్యలు కొనసాగుతాయని తెలిపారు. శనివారం ఉదయం అనుతిన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ, “మన భూమికి, మన ప్రజలకు హాని చేసే శక్తిని నిర్మూలించే వరకు చర్యలు ఆగవు. ఈ ఉదయం చేసిన చర్యలే … Continue reading Thailand Cambodia conflict : సీస్‌ఫైర్‌న్నా? థాయ్‌లాండ్ దాడులు ఆగబోవని స్పష్టం…