Latest News: Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌లో కీలక మార్పులు

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌లో కీలక మార్పులు: జూబ్లీహిల్స్ ఎన్నికల వేడి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ మోహమ్మద్ అజారుద్దీన్‌కి(Mohammad Azharuddin) మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా కేబినెట్లో చేర్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా పార్టీ అంతర్గత అసంతృప్తిని తగ్గిస్తూ, రాబోయే స్థానిక ఎన్నికలకు ముందు మైనార్టీ … Continue reading Latest News: Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌లో కీలక మార్పులు