Latest News: Street Dogs: వాహనాలకు అడ్డొస్తున కుక్కలతో ప్రమాదం
వీధికుక్కలు(Street Dogs) బైకర్లను వెంబడించడం కొత్త విషయం కాదు. రోడ్లపై ప్రయాణించే చాలామంది ఈ అనుభవాన్ని ఎదుర్కొంటారు. అయితే కొన్నిసార్లు ఈ భయం ప్రమాదాలకు దారితీస్తుంది. తాజాగా వరంగల్ జిల్లా మచ్చాపూర్‌లో జరిగిన ఘటన దీనికి ఉదాహరణ. అక్కడ ఓ వ్యక్తి రాత్రి బైక్‌పై వెళ్తుండగా కొన్ని కుక్కలు అతన్ని వెంటాడాయి. ఆ భయంతో అతను తక్షణమే వేగం పెంచడానికి ప్రయత్నించాడు. వేగంగా దూసుకుపోయేటపుడు బైక్‌పై నియంత్రణ కోల్పోయి, రోడ్డుపక్కనే ఉన్న డ్రైనేజీలో పడి తీవ్ర గాయాలతో … Continue reading Latest News: Street Dogs: వాహనాలకు అడ్డొస్తున కుక్కలతో ప్రమాదం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed