Latest News: Rob Jetten: నెదర్లాండ్స్‌ కొత్త ప్రధాని రాబ్‌ జెట్టెన్‌ – చరిత్ర సృష్టించిన యువ నాయకుడు

నెదర్లాండ్స్‌(Netherlands) రాజకీయ రంగంలో కొత్త అధ్యాయం రాసినట్టైంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో సెంట్రిస్ట్ పార్టీ D66 ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఆ పార్టీ నాయకుడు రాబ్‌ జెట్టెన్ (Rob Jetten) కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మొత్తం 38 సంవత్సరాల వయస్సులోనే ప్రధాని పదవిని చేపట్టడం ద్వారా ఆయన ఆ దేశ చరిత్రలో పిన్న వయస్కుడైన ప్రధానిగా నిలుస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాబ్‌ జెట్టెన్, “ఇది కేవలం విజయం కాదు, ఇది దేశం … Continue reading Latest News: Rob Jetten: నెదర్లాండ్స్‌ కొత్త ప్రధాని రాబ్‌ జెట్టెన్‌ – చరిత్ర సృష్టించిన యువ నాయకుడు