Latest Telugu News: Netherlands: భయపెడుతున్న మరో మహమ్మరి .. తొలి కేసు నమోదు!

అంటువ్యాధుల భయం వీడటం లేదు. కోవిడ్ దగ్గర నుంచీ ఏదో ఒక కొత్త వైరస్ భయపెడుతూనే ఉంది. తాజాగా మంకీపాక్స్(Moneyfox) తాలూకా కొత్త వేరియంట్ అంటువ్యాధి నెదర్లాండ్స్‌(Netherlands)లో కనిపించింది. ఆ దేశ ఆరోగ్య, సంక్షేమం, క్రీడా మంత్రి జాన్ ఆంథోనీ బ్రూయిన్ పార్లమెంటుకు రాసిన లేఖలో ఈ విషయాన్ని ప్రకటించారు. అక్టోబర్ 17న దీనిని గుర్తించామని…పరీక్షల తర్వాత దానిని మంకీపాక్స్ వేరియంట్1బిగా నిర్థారించామని తెలిపారు. యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (ECDC), ప్రపంచ … Continue reading Latest Telugu News: Netherlands: భయపెడుతున్న మరో మహమ్మరి .. తొలి కేసు నమోదు!