Movies: రేపు థియేటర్లలోకి మరిన్ని సినిమాలు!

కొత్త సినిమాలు (Movies), కొత్త కథల కోసం ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు ఈ వారాంతం పండగలా మారబోతోంది. బాక్సాఫీసు వద్ద ఇటీవల పలు చిన్న సినిమాలు (Movies) సత్తా చాటుతున్నాయి. ఇటీవల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు విజయాలు సాధిస్తూ పెద్ద చిత్రాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. కంటెంట్ బలంగా ఉంటే బడ్జెట్, స్టార్ స్టేటస్ పెద్దగా అవసరం లేదని మరోసారి చిన్న సినిమాలు రుజువు చూపిస్తున్నాయి.. కథ, కథనమే ఆయుధంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో … Continue reading Movies: రేపు థియేటర్లలోకి మరిన్ని సినిమాలు!