Mamata Mohandas: ఓ హీరో నన్ను మోసం చేశాడు: నటి

దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన Mamata Mohandas తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కఠిన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను ఒకవైపు క్యాన్సర్, బొల్లి వంటి ఆరోగ్య సమస్యలతో పోరాడుతుండగా, మరోవైపు ప్రేమ, పెళ్లి విషయంలో తీవ్ర మానసిక వేదన అనుభవించానని ఆమె తెలిపారు.మలయాళ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటుడు తనను డేటింగ్‌కు ఆహ్వానించాడని చెప్పారు. Read Also: Mahesh Babu: ‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్ ప్రత్యేకమైన … Continue reading Mamata Mohandas: ఓ హీరో నన్ను మోసం చేశాడు: నటి