Latest News: LPG Subsidy: ఏపీలో PMUY విస్తరణపై సీఎం చంద్రబాబు దృష్టి
LPG Subsidy: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh ) రాష్ట్రంలోని 65.40 లక్షల ఎల్పీజీ కనెక్షన్లను ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పరిధిలోకి చేర్చాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కోరారు. ఈ మేరకు జరిగిన భేటీలో ఆయన రాష్ట్ర ప్రజలపై పడుతున్న వంట గ్యాస్ భారం గురించి వివరించారు. PMUYలోకి ఈ కనెక్షన్లు వస్తే ప్రతి సిలిండర్‌పై ₹300 వరకు రాయితీ లభిస్తుందని, దాంతో ముఖ్యంగా మధ్యతరగతి, పేద … Continue reading Latest News: LPG Subsidy: ఏపీలో PMUY విస్తరణపై సీఎం చంద్రబాబు దృష్టి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed