Telangana Rain: హైదరాబాద్​లో పలుచోట్ల చిరుజల్లులు

ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్​(Hyderabad) నగరంలో పలు చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఉష్టోగ్రతలు తగ్గిపోయాయి. ఖైరతాబాద్​తో పాటు … Continue reading Telangana Rain: హైదరాబాద్​లో పలుచోట్ల చిరుజల్లులు