Latest News: Kodagu: భారీ నిమ్మకాయలతో వార్తల్లో నిలిచిన కర్నాటక రైతు!

కర్నాటక(Karnataka) రాష్ట్రంలోని కొడుగు(Kodagu) జిల్లా పలిబెట్ట గ్రామానికి చెందిన రైతు విజు సుబ్రమణి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అయ్యారు. ఆయన పండించిన నిమ్మకాయలు సాధారణ నిమ్మకాయలతో పోలిస్తే అసాధారణంగా పెద్దవి. ఒక్కో నిమ్మకాయ 5 కిలోల వరకు బరువుతో ఉండటమే కాక, ఆకర్షణీయమైన పసుపు రంగుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. Read also:IND vs AUS: టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి మూడేళ్ల క్రితం ఆయన మైసూరు మార్కెట్‌కి వెళ్లినప్పుడు అక్కడి ఒక వ్యాపారి వద్ద … Continue reading Latest News: Kodagu: భారీ నిమ్మకాయలతో వార్తల్లో నిలిచిన కర్నాటక రైతు!