JubileeHills By-election:మధురానగర్‌లో ఓటు హక్కు వినియోగించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(JubileeHills By-election) సందర్భంగా హైడ్రా(Hydra Commissioner) కమిషనర్ రంగనాథ్ మధురానగర్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించారు. శ్రీనిధి విశ్వభారతి హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన 132వ పోలింగ్ బూత్ వద్ద ఆయన ఉదయం ఓటు వేశారు. Read Also: Jubilee Hills By-Election: మొదలైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రజలు తప్పక ఓటు వేయాలని సూచనఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ, “ప్రతి పౌరుడు ఓటు వేయడం తన బాధ్యతగా … Continue reading JubileeHills By-election:మధురానగర్‌లో ఓటు హక్కు వినియోగించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed