Jio Recharge: రూ.103తో జియో రీచార్జ్ .. 28 రోజులు డేటా & హిట్ OTT సర్వీసులు

Jio Recharge: రిలయన్స్(Reliance) జియో ఇప్పుడు వినియోగదారుల కోసం చాలా చౌకైన రూ.103 రీఛార్జ్ ప్లాన్‌ను అందించింది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో ఉంటుంది. ఈ ప్లాన్‌లో 5GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అదనంగా, వినియోగదారులు OTT ఎంటర్‌టైన్‌మెంట్ సబ్‌స్క్రిప్షన్‌లను ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. రీఛార్జ్ చేసిన తర్వాత MyJio వోచర్ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ ఎంపికలు పొందవచ్చు. CM CBN: పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్ వరకు ఎలక్ట్రిక్ బస్సులే.. OTT ఎంపికలు మరియు సౌకర్యాలు ఈ … Continue reading Jio Recharge: రూ.103తో జియో రీచార్జ్ .. 28 రోజులు డేటా & హిట్ OTT సర్వీసులు