Latest News: Virat Kohli: ఆర్‌సీబీ కి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నాడా?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు షాక్ ఇచ్చే వార్తగా సోషల్ మీడియాలో ఓ రూమర్ తెగ వైరల్ అవుతోంది. స్టార్ బ్యాట్స్‌మన్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఆర్‌సీబీకి గుడ్‌బై చెప్పనున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌కు సంబంధించిన కమర్షియల్ కాంట్రాక్ట్‌పై కోహ్లీ (Virat Kohli) సంతకం చేయలేదన్న ప్రచారం దీనికి కారణమైంది. అయితే ఈ వార్తలపై తాజాగా మాజీ భారత క్రికెటర్ … Continue reading Latest News: Virat Kohli: ఆర్‌సీబీ కి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నాడా?