International Men’s Day: మగవారు మీ త్యాగం గొప్పది

ఇంటర్నేషనల్ మెన్స్ డే(International Men’s Day) 2025 పురుషులు మరియు యువకుల పాత్రను గౌరవించే ప్రత్యేక రోజు. మగవారి శారీరక ఆరోగ్యం, భావోద్వేగ అవసరాలు, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం. సమాజంలో సమానత్వం, పరస్పర గౌరవం పెంపొందడానికి ఈ రోజు ఎంతో అవసరం. ప్రపంచ జనాభాలో పిల్లలు, యువకులు, పెద్దలు ఇలా వివిధ వయసులలో పురుషుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, వారికోసం ప్రత్యేకమైన రోజు ఉండాలనే ఆలోచనతోనే ‘ఇంటర్నేషనల్ మెన్స్ డే’ … Continue reading International Men’s Day: మగవారు మీ త్యాగం గొప్పది