Latest news: Indian Railways: మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

ఇండియన్ రైల్వే(Indian Railways) మహిళా ప్రయాణికులు, వృద్ధుల కోసం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై 45 సంవత్సరాల పైబడిన మహిళలు, వృద్ధులు రైలు టికెట్ బుక్ చేసే సమయంలో లోయర్ బెర్త్‌ను ప్రత్యేకంగా ఎంచుకోకపోయినా, వ్యవస్థ వారికే ఆటోమేటిక్‌గా లోయర్ బెర్త్ కేటాయిస్తుంది. ఇప్పటి వరకు ప్రయాణికులు లోయర్ బెర్త్ అవసరమైతే ప్రత్యేకంగా ఆప్షన్ ఎంచుకోవాల్సిఉండేది. కానీ కొత్త విధానంతో ఈ వయస్సు పైబడిన మహిళలు, వృద్ధులు ఇకపై అప్పర్ బెర్త్ ఎక్కాలనే సమస్య నుండి … Continue reading Latest news: Indian Railways: మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు