Latest News: IND vs AUS: అడిలైడ్‌లో వర్షం మరియు మ్యాచ్ పరిస్థితులు

రేపు అడిలైడ్‌లో(Adelaide) జరగనున్న భారత్-ఆస్ట్రేలియా(IND vs AUS) రెండో వన్డే మ్యాచ్‌కు వాతావరణం కొంచెం ముప్పుగా ఉంది. అక్కడి వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, వర్షం వచ్చే అవకాశం 20% ఉందని చెప్పారు. అయితే, ఈ వర్షం మ్యాచ్‌ను రద్దు చేసే స్థాయిలో ఉండకపోవచ్చని అధికారులు పేర్కొన్నారు. దీంతో, వన్డే మ్యాచ్ పూర్తి 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరగే అవకాశం ఉంది. Read also: Polavaram: పోలవరం-బనకచర్ల వివాదం తుదిశాఖా వర్ష పరిస్థితులను పరిశీలించిన అనంతరం, … Continue reading Latest News: IND vs AUS: అడిలైడ్‌లో వర్షం మరియు మ్యాచ్ పరిస్థితులు