Train Passengers : రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక
హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు సేవలు నగరవాసుల జీవితంలో కీలక భాగంగా మారాయి. రోజుకు లక్షలాది మంది ప్రయాణికులు ఉద్యోగాలు, విద్య, వ్యాపారాలు, ఇతర అవసరాల కోసం ఈ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో మెట్రో స్టేషన్లు మరియు ప్లాట్‌ఫామ్‌లు కిక్కిరిసిపోతూ ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తున్నాయి. తోపులాటలు చోటుచేసుకోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ (HMRL) కీలక … Continue reading Train Passengers : రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed