Roshan: క్రికెటర్ కావాలనుకున్న: హీరో రోషన్

హీరో రోషన్ (Roshan) తన కెరీర్ గురించి, వ్యక్తిగత లక్ష్యాల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు తాను క్రికెటర్ కావాలని కలలు కన్నానని, తన తండ్రి శ్రీకాంత్ కూడా అదే కోరుకున్నారని తెలిపారు. కానీ కాలేజీ రోజుల తర్వాత సినిమాలపై ఆసక్తి పెరిగి ఈ రంగంలోకి వచ్చానన్నారు. ‘ఛాంపియన్’ సినిమా తర్వాత గ్యాప్ తీసుకోకుండా, రెండు సంవత్సరానికి కనీసం మూడు సినిమాలు చేయాలనే లక్ష్యంతో ఉన్నానని, Read Also: Shambhala Movie: ‘శంబాల’ ట్రైలర్ … Continue reading Roshan: క్రికెటర్ కావాలనుకున్న: హీరో రోషన్